Pages

22, ఆగస్టు 2013, గురువారం

సెక్సీనెస్...హోంలీనెస్..కలగలిసిన అందమే ఈ నటీమణి..!



హీరోయిన్ ల తెర జీవితం హీరోల తో పోల్చితే తక్కువ.కొద్దిగా వయసు మళ్ళితే చాలు తల్లి వేషం వేస్తావా అనే నిర్మాతలే ఎక్కువ. ఇప్పుడొస్తున్న హీరోయిన్ల లో చాలామంది సెక్సీ గా వుంటారు గాని..హోంలీ గా వుండరు.హోంలీ గా వుండే చాలామంది సెక్సీ గా వుండరు.ఈ రెండు కలగలిసిన అందం ఎవరంటే కె.ఆర్.విజయ అని చెప్పాలి.భలే తమ్ముడు వంటి చిత్రాల రోజులనుంచి ఇప్పుడు చూసినా మంచి సెక్సీనెస్ తో కూడిన హోంలీ అందం అంటే కె.ఆర్.విజయే నని చెప్పాలి.

ముఖ్యంగా ఆమె కళ్ళు చక్కని ఆకర్షణని కలిగిఉంటాయి.నవ్వు కూడా మత్తెక్కించే పరిమళం వలె ఉంటుంది.వక్షోజ స్థలి విశాలంగా వుండి లావుగా వున్నాకూడా ఆమె అందంగా వుంటుంది.వయసు మళ్ళిన తరవాత సైతం అంత ఆకర్షణీయ రూపం కొద్దిమందికే వుంటుంది. Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి