Pages

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఈ అమ్మాయి ఇంకో రెండు ..మూడు అంగుళాలు హైట్ ఉంటే మరో సౌందర్య లా అయ్యేదనుకుంటా..!

ఈ అమ్మాయి ఇంకో రెండు ..మూడు అంగుళాలు హైట్ ఉంటే మరో సౌందర్య లా అయ్యేదనుకుంటా..!



నిత్యా మీనన్ ని చూసినప్పుడల్లా అలా అనిపిస్తుంది మరి ఎవరికైనా..!ముఖం లో..కళ్ళలో మంచి కళ వుంటుంది ఆమె లో..!ఉన్నంతలో పై అందాలు కూడా రిచ్ గానే వుంటాయి.పాపం ఎటొచ్చి ఆమె హైట్ ఆమెకి దెబ్బకొట్టింది.అప్పటికి కొంతలో కొంత ఎలాగో మేనేజ్ చేస్తూనే వుంది.కాని ఆమె లోపం కొట్టొచ్చినట్టు కనబడుతూనే వుంటుంది కొన్ని సీన్లలో..!

Click here for moreఏదైనా ఈ కాలికట్ అమ్మాయి కి మంచి భవిష్యత్ ని కోరుకుందాము.ఈ మళయాళీ గుమ్మ మందుకొట్టినపుడు మాత్రం  అవకాశం ఇవ్వని తెలుగు టాప్ హీరోలని అమ్మనా బూతులు తిడుతుందని ఆమధ్యనెక్కడో చదివాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి