Pages

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఈ సినిమా చూశారా...?



Vin Diesel హీరో గా నటించిన ఇంగ్లీష్ సినిమా Riddick ఇవాళే చూశాను.ఇది ఒక సైన్స్ థ్రిల్లర్ గా చెప్పాలి.నాగరికత అంతరించిపోయిన..విడిచి పెట్టినట్లుగా వుండే గ్రహం లో ఈ కధ జరుగుతుంది.అక్కడ వుండే విచిత్ర మృగాలు వాటితో హీరో సాహస కృత్యాలు వీటికోసం ఓసారి చూడవచ్చు.  

ఈ సినిమా సీక్వెల్ లో ఇది మూడవది.అంతకు ముందు రెండు వచ్చాయి.హీరో ని వెదుక్కుంటూ రెండు బృందాలు రావడం..ఒకటేమో సాంటానా ది..అతనికి సంపద కావాలి.ఇంకో బృందం బాస్ జాన్స్ ది..హీరో పై పగ తీర్చుకోవడానికితీర్చుకోవాలని వాళ్ళ ఇది.ఈ మధ్యలో వింత మృగాలు చెసే విన్యాసాలు..ఫైట్లు.

ఒకసారి చూడదగిన సినిమా...ఒకవేళ మిస్ అయిన ఓ.కే. నో ప్రోబ్లం..!Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి