Pages

4, సెప్టెంబర్ 2013, బుధవారం

ఇలా చేసి మీరూ దేశ ఆర్దిక సంక్షోభాన్ని నివారించడంలో ఓ చెయ్యి వేయవచ్చు..!

                                            Click here for more

1 కామెంట్‌:

  1. ప్రజలకు మీరు చెప్పిన వాటితో బాటుగా, ప్రభుత్వం కూడా ఈ కిందివిధంగా చేసి, ప్రజలను ముందుండి నడిపించాలి. మేము చేసే పనులు మేము చేస్తాము, ప్రజలే జాగ్రత్తగ ఉండి బంగారం కొనటం, పెట్రోలు వాడకం, విదేశీయానాలు తగ్గించుకోమంటె, స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా అపార్ధం చేసుకునే ఈరోజుల్లో ఎవడు వింటాడు.

    1. ప్రభుత్వం కూడా తమ మంత్రులు, గుమాస్తాలూ (అదే అధికారందరినీ కలిపి ఆ మాటఅంటున్నాను) , విదేశీ యాత్రలను పూర్తిగా ఒక సంవత్సరం పాటు మానెయ్యాలి.
    2. ప్రభుత్వ వాహానలన్నిటికి తప్పనిసరిగా పెట్రోల్ రేషనింగ్ సత్వరం ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ వాహనాలను స్వంతానికి వాడుకున్న అధికారులను తీవ్రంగా శిక్షించాలి.
    3.ఇది సదా జరుగుతూ ఉండాలి కాని, ఎప్పుడో నవగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మాత్రమే కాదు.

    కాస్త వాళ్ళూ వీళ్ళూ ఉబ్బేసి, మీ జి డి పి 9 శాతం అనేప్పటికి అందరూ పొంగిపోయి దుబారా మొదలు పెట్టారు. దానివల్లే ఈ సంక్షోభం.

    రిప్లయితొలగించండి