Pages

26, అక్టోబర్ 2014, ఆదివారం

"పూజ " సినిమా పై నా రివ్యూ...



విశాల్,శృతి హాసన్ నటించిన ఈ సినిమా ఒక సారి చూడవచ్చు.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.దానికి ఫేమిలీ డ్రామా మిళాయించారు.హీరోయిన్ గా శృతి అందచందాలు ఆరబోసింది.దర్శకుని గా హరి ఫరవాలేదనిపించాడు.హాస్యం కొన్ని చోట్ల పేలింది.విలన్ పాత్రధారి తివారి బాగా రాణించాడు.బీహార్ రాష్ట్రం కి వెళ్ళి అక్కడ భయంకరమైన విలన్ గ్యాంగ్ ని ఒంటిచేత్తో  మట్టికరిపించడం కొంచెం ఓవరే అనిపిస్తుంది. కాని తప్పదు మరి ఏంచేస్తాం.వీలైతే ఓసారి చూడండి లేదా పెద్ద నష్టం ఏం లేదు.పాటలు అంత బాగా అనిపించలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి