Pages

6, అక్టోబర్ 2014, సోమవారం

ఇలాంటి చర్యలు కూడా తీసుకోనిదే స్వచ్చ భారత్ సాధింపబడదు.

స్వచ్చ భారత్ ని సాధించాలంటే ఇలా కూడా చేయాలి.

మోడి మొదలుబెట్టిన స్వచ్చ భారత్ ప్రోగ్రాం ని సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యం తోఇంట్లో చెత్త ని బయట రోడ్డు మీద వేయకుండా స్థానిక సంస్థలు ఏర్పాటు చేసే చెత్త తొట్ల లో లేదా డస్ట్ బిన్ లో వేయాలని జనాలు ప్రయత్నిస్తున్నారు.అయితే చాలా ఊళ్ళ లో ఈ చెత్త ని కలెక్ట్ చేసే బాక్స్ లు కూడా ఏర్పాటు చేయడం లేదు.మరి తీసుకొచ్చి జనాలు ఎక్కడ పోస్తారు.కాబట్టి గ్రామం,పట్టణం,నగరం అని లేకుండా ప్రతి వందమంది కుటుంబాలకి ఒక డస్ట్ ని కలెక్ట్ చేసే పెద్ద బాక్స్ ని పెట్టాలి.స్థానిక సంస్థలు వీటిని ప్రతి రోజు క్లీన్ చేసే చర్యలు తీసుకోవాలి.అలాగే రోడ్డు పక్క మలవిసర్జన చేసే వారి మీద ట్రాఫిక్ పోలీస్ లు న్యూసెన్స్ కేసులు పెట్టాలి.జరిమానా వేయాలి.ఇలాంటి చర్యలు కూడా తీసుకోనిదే స్వచ్చ భారత్ సాధింపబడదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి