Pages

17, డిసెంబర్ 2014, బుధవారం

మరో స్త్రీని పెళ్ళాడిన టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా



మొత్తానికి 2006 నుంచి కొనసాగిస్తున్న లెస్బియన్ బంధాన్ని మార్టినా నవ్రతి లోవా ఈ రోజు పెళ్ళి తో ధృఢపరుచుకుంది.ఈ రోజు న్యూయార్క్ లో తన చిరకాల చెలి జూలియా లెమిగోవ ని పెళ్ళిచేసుకున్నట్లు ఆమె ప్రకటించింది.మార్టినా కి 58 ఏళ్ళు.1981 లో నే ఆ టెన్నిస్ దిగ్గజం తాను బై సెక్సువల్ నని ప్రకటించుకుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి