Pages

18, డిసెంబర్ 2014, గురువారం

రామోజి ఫిల్మ్ సిటీ లో ఆత్మల సంచారం నిజమేనా..?

ఈ రోజు ఇండియన్ ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్సైట్ ని చదూతుంటే ఒక ఆసక్తికరమైన న్యూస్ కనబడింది.నిజమెంతో కాదో ఆ పై వాడికే తెలియాలి. 

ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీ ఉన్న ప్రాంతం లో అనేక మంది చనిపోయిన చరిత్ర ఉందని,ముఖ్యంగా నిజాం హయాం లో చంపబడ్డారని ..అక్కడ సినిమా షూటింగులు జరిపిన వారికి కూడా రకరకాల చేదు అనుభవాలు ఎదురయ్యాయని గతం లో వార్తలు వచ్చాయి.ఒక ఆంగ్ల వెబ్సైట్ లో కూడా దీనికి సంబందించిన కొన్ని వివరాలు ఇచ్చారు.ఈ కింద ఆ లింక్ ని ఇస్తున్నా..చూసి చదవగలరు.http://indianghoststories.com/haunted-india/ramoji-film-city-hyderabad/

1 కామెంట్‌: