Pages

4, డిసెంబర్ 2015, శుక్రవారం

జయ సూర్య సినిమా రివ్యూ



మొదట ఇది రిలీజ్ అయినపుడు ఎందుకో ఆ వాల్ పోస్టర్ లు,దానిలోని పేర్లు గట్రా చూసి అంత బాగోదేమోనని చూళ్ళేదు.ఓ ఫ్రెండ్ సలహా మేరకు చూశా ఇటీవల.విశాల్ నటించిన మంచి థ్రిల్లర్ సినిమా ల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు.అండర్ కవర్ కాప్ గా గతం లో కొన్ని సినిమాలు వచ్చినా ..దీనిలో సోదరుని సెంట్ మెంట్ ,రాజకీయం ఎందుకని ధనం తో ముడి పడింది దేశం లో..ఇలాంటి సమస్యల్ని తీసుకొని నేచురల్ గా ఉండేట్లు కధ అల్లారు.సస్పెన్స్ కూడా కొన్ని సన్నివేశాల్లో బాగా పండింది.

దర్శకుని గా సుసీంద్రన్ అన్ని పాత్రల్ని మంచి గా తీర్చిదిద్దాడు.సంగీతం ఓ.కె.పాటల చిత్రీకరణ ఫరవాలేదు.ఒకసారి చూడవచ్చు.యాక్షన్ సన్నివేశాల్లో విశాల్ రాణించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి