Pages

1, జనవరి 2014, బుధవారం

మద గజం సినిమా పై నా రివ్యూ



టోని జా యాక్షన్ సన్నివేశాల కోసం చూడవలసిన సినిమా ఇది.అసలు ఇది థాయ్ భాషలో తీయబడిన సినిమా..!Tom Yum goong-2 అనే పేరుతో ఆ భాషలో విడుదల కాగా ఇంగ్లీష్ వెర్షన్ protecter-2  గా వచ్చింది.ఉద్వేగ భరితమైన ..రోమాంచితమైన  యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.టోనీ జా తమ దేశం యొక్క థాయ్ బాక్సింగ్ ని ఇంకా దేశీయ మార్షల్ ఆర్ట్స్ ని చక్కగా ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు.తప్పి పోయిన ఏనుగు కోసం ..లేదా ఏనుగు సెంటిమెంట్ ప్రధానంగా అతని సినిమాలు ఉంటాయి.మధ్యలో విలన్లు గట్రా సహజమేననుకోండి..!

తెలుగు వెర్షన్ "మద గజం" యాక్షన్ ప్రియులను బాగా ఆకట్టుకొంటుంది.అది చూసి మన హీరో ల పోరాట సన్నివేశాలని అసలు చూడలేము.బోరు కొట్టకుండా హాయిగా చూడ దగ్గ సినిమా..!Dhoom-3 Review here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి