2005 కి ముందు ప్రింట్ చేయబడిన 500 ఇంకా 1000 రూపాయల నోట్లు మీ వద్ద ఉన్నాయా..?
అయితే వాటిని ఆర్.బి.ఐ. వెనక్కి తీసుకోబోతోంది.ఈ సంవత్సరం మార్చి 31 నుంచి మీరు ఏ బ్యాంకు కి వెళ్ళైనా సరే వాటిని exchange చేసుకోవచ్చు.2005 కి ముందు ప్రింట్ చేయబడిన ఆ నోట్ల మీద సంవత్సరం ముద్రించి ఉండదు.అదే గుర్తు.తర్వాత ముద్రించిన వాటిమీద middle of the bottom లో year ముద్రించి ఉంటుంది.
జూలై 1 తరవాత మీరు బల్క్ గా 500 లేదా 1000 నోట్లని ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకుంటే మాత్రం మీ నివాసధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా బ్యాంక్ లో ఇవ్వాలి.ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాన్ని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించలేదు.Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి