మొత్తానికి ఐస్ లాండ్ ప్రపంచ లోని తిరుగుబాటుదారులకి వేదిక అయ్యేలా వుంది.ఒకప్పుడు వైకింగ్ లుగా సముద్ర దొంగలుగా పేరెన్నిక గన్న వారి వంశాలకి చెదిన వారే ఈ ఐస్ లాండ్ దేశీయులట.వీళ్ళు ఇంకా కొన్ని దేశాల్లోనూ వున్నారు. మొదటి నుంచి సాహసాల మనుషులు..!ఇక్కడ అంతర్జాలం మీదా ఎలాంటి షరతులు..నిబంధనలు వుండవు.అలాగే వీరు పేటెంట్ హక్కులని కూడా గౌరవించరట.గతంలో కొంత కాలం వీకీ లీక్స్ ఇక్కడే నడిచిందట.అమెరికా వారు ఆ వెబ్సైట్ నిర్వాహకుణ్ణి పట్టివ్వమన్నా నో అన్నారట.
ప్రస్తుతం స్నోడెన్ కూడా ఆశ్రయం పొందడానికి కూడా ఐస్ లాండ్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడట.ఈ దేశం లో pirates party అని ఒక పార్టీ కూడా వున్నది.గత ఏప్రిల్ లో దానికి మూడు సీట్లు కూడా వచ్చాయి.
Click here For More

మీ బ్లాగును బ్లాగ్ వేదికలో అనుసంధానం చేసుకోండి.
రిప్లయితొలగించండిhttp://blogvedika.blogspot.in/