సూర్య దేవాలయాలు ఇంతకీ మన రాష్ట్రంలో ఎన్ని వున్నాయి..? ఇప్పటిదాకా అయితే అరసవిల్లి లో మాత్రమే వున్నట్టు చదివాను.అదీ చరిత్ర ప్రసిద్ది గాంచినది.ఇటీవల ఒక దినపత్రిక (నమస్తే తెలంగాణా ) ఒక పురాతన సూర్య దేవాలయం ఆదిలాబాద్ లో ని ఓ గ్రామంలో వున్నట్టు వెల్లడించింది.అది నేను నెట్ లో చదివి వారికి ఒక ఈ-మెయిల్ పంపాను..నా ఒకానొక ఇంగ్లీష్ బ్లాగు లో దాని గూర్చి వెల్లడిస్తానని..! ఆ విధంగా తెలుగేతరులకు దాని గూర్చి తెలియపరుద్దామని ఆశించాను.కనీసం నా మెయిల్ కి వారు స్పందించను కూడా లేదు.
ఇప్పటిలి కొన్ని నెలలు గడుస్తున్నాయి.కనీసం ఇష్టం లేకపోతే నో అని చెప్పినా సంతోషించేవాణ్ణి.అయితే అనుమతి లేకుండా రాయవచ్చు గదా అని మీలో కొంతమంది అనవచ్చు.నా మటుకు నాకు అది వారి మేధో హక్కులని అగౌరవ పరిచినట్టే కాగలదు.అందుకే ఆ పని నాకు ఇష్టం వుండదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి