Pages

23, జనవరి 2014, గురువారం

అక్కినేని నాగేశ్వరరావు సమాజానికి ఒరగబెట్టింది ఏమిటి..?



ఈ రోజు కొన్ని ప్రముఖ దినపత్రికలు చూస్తే పాంప్లెట్ల లాగా అనిపించాయి.నాగేశ్వర రావు గొప్ప నటుడే కావచ్చు.కాని పాఠకులకి మరీ అంత మొఖం మొత్తేంత వార్తలు ఆయనగూర్చి అవసరం లేదు.నాగేశ్వర రావు కి నివాళి ఇవ్వండి.కాదనడం లేదు.కాని అది రాయాలి కాబట్టి అడ్డంగా రాస్తాం అన్నట్టు ఉండకూడదు.  అనేక పాత్రలు పోషించినా,పేరు దానితో పాటు గొప్పసిరిసంపదలు సంపాదించుకున్నా అవన్నీ తన వంశం,వారసత్వం నిలబెట్టడానికి (పెద్దగా అభినయ కౌశలం లేకపోయినా)  తాను ఉపయొగించారు తప్ప తనని ఎంతగానో ఆదరించిన జనాలకి,సమాజానికి ఆయన చేసింది నాస్తి.ఏ కాలేజీ కో,స్కూల్ కో,రహదారికో కొన్ని ఇచ్చినా ఆయన సినిమాతల్లి ద్వారా సంపాదించినదానిలో అది 0.000001 కూడా ఉండదు.ఇంకా ఇలా ఎంతైనా రాయొచ్చు.మితిమీరిన ఈ సినిమా నటుల పిచ్చి పెంచిపోషించే విధానాన్ని ముఖ్యంగా మన తెలుగు ప్రజలు వదులుకోవాలి.మానసిక ..భావ దారిద్ర్యాన్ని వదిలించుకుని ముందుకు కదిలినప్పుడే అన్నిరంగాల లోని తారలూ మన కళ్ళకి కనబడతారు.Click here  

4 కామెంట్‌లు:

  1. పదుగురాడు మాట పాటియై ధర జెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు.... ఇది సమాజం, అందునా భారతీయ సమాజం, మీరూ ఇందులో భాగమే.... ఏంచేస్తాం...ఓర్చుకోక తప్పదు...నిజం నిష్టురంగా ఉంటుంది కదూ....

    రిప్లయితొలగించండి
  2. excellent write up..when this sheep mentality of our people nd media changes?

    రిప్లయితొలగించండి
  3. Hats off sir..Thats what we call vyakti pooja mana vallaku bagaa alavatayyindhi..

    రిప్లయితొలగించండి
  4. టపా బాగా వ్రాసారు. చేసింది గణనీయంగా పెద్ద ఏమీ లేదనే అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి