ఢిల్లీ ముఖ్యమంత్రి తన జనాకర్షక పనులకి స్వస్తి పలికి వాస్తవ ప్రపంచం లోకి రావాలి.జెడ్ కేటగిరి సెక్యూరిటీ వద్దన్నాడు..సరే రేపొద్దున్న ఏ తీవ్రవాద సంస్థ అన్నా కిడ్నాప్ చేస్తే ఆ బాధ ఆయనొక్కడికే గాదు.కొన్నిసార్లు దేశ రక్షణనే ఫణంగా పెట్టి విడిపించవలసివస్తుంది.గతం లో కొన్ని ఇలాంటివి మనం చూసినవేగా..!ముఖ్యంగా ఖాంధహార్ ఇన్సిడెంట్..!
కొన్ని యూరపు దేశాల్లో అక్కడి మంత్రులు స్వంత ధనం తో సెక్యూరిటీ ఏర్పాటుచేసుకుంటారు.క్రేజీవాల్ కూడా అలాంటి పద్ధతి అనుసరించవచ్చు. Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి