గత ఆదివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ లో గల ఎన్-గ్రిల్ పబ్ పై పోలీసులు రైడ్ చేశారు.నిర్ణీతసమయాన్ని మించి బార్ తెరిచి వుంచడం,మద్యం సరఫరా లకి సంబందించి కేసు నమోదయినట్టు ఒక వార్త.ఈ పబ్ సినీనటుడు నాగార్జున కి చెందినది.పబ్ మేనేజర్ ని కేసులో బుక్ చేశారు.ఇదే గాక ఇంకో రెండు పబ్ లపై కూడా దాడి జరిగింది.ఇటీవల కాలం లో ప్రభుత్వం నిర్దేశించిన వేళల్ని పాటించకుండా పబ్ ల్ని ఇష్టానుసారం తెరిచి మద్యప్రియులకు సేవలందించడం ఎక్కువైందనేది అందరకి తెలిసిందే..! Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి