నిన్న గురువారం తమిళనాడు లోని నీలగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో కోలిన్ మేన్వెల్ అనే బ్రిటీష్ జాతీయుడైన టూరిస్ట్ ని ఒక ఏనుగు పొడిచి చంపింది.అతనికి 67 సంవత్సరాలు.ప్రతి ఏట అతను మనదేశం వస్తూంటాడు.ఈ సారి ఇద్దరు సహాయకులని తీసుకుని అడవి లోని ఏనుగు లని ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. ఫ్లాష్ వెలుతురు కి కోపగించిన గజరాజు దంతాలతో ఆ బ్రిటీష్ జాతీయుడిని కుమ్మి చంపివేసింది. మిగతా ఇద్దరు సహాయకులు కుమార్,రాబిన్ దగ్గరున్న పొదల్లో దూరి తప్పించుకున్నారు.click here for more
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి