Pages

25, అక్టోబర్ 2013, శుక్రవారం

సెక్సీ వాయిస్

 

మసక మసక చీకటిలో....అని హస్కీ గా పాడినా,భలె భలె మగాడివోయ్ ..అని కవ్వించినా..తీస్కో రమ్ము సారా అని ..ఊగించినా ఆ ఎల్.ఆర్.ఈశ్వరి మత్తు కంఠమే వేరు.ఇప్పుడు విన్నా అదే ఫీలింగ్ కలుగుతుంది.సెక్సీ వాయిస్ అనేదానికి ఆమే పర్యాయ పదం.అయితే ఇప్పుడు ఆమెకి 73 ఏళ్ళు అన్నట్టు చదివాను.ఇప్పటికీ కొంత స్వరం లో బిగి తగ్గినా చక్కగా పాడగలగడం విశేషమే.అలాంటి సహజమైన మత్తెక్కించే కంఠం ఎవరికీ లేదు.చాలామంది హస్కీ గా పాడాలని చూసినా తెచ్చిపెట్టుకున్నట్లుగానే ఉంటుంది.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి