Pages

21, అక్టోబర్ 2013, సోమవారం

అక్కినేని నాగేశ్వర రావు తనకి కేన్సర్ అని ఇప్పుడే ఎందుకు ప్రకటించినట్టు..?



సరిగ్గా శ్రీహరి చనిపోయిన కొన్ని రోజులకి తనకి కేన్సర్ అని అక్కినేని ఎందుకు ప్రకటించారు.బహుశా అతను కూడా కేన్సర్ తో పోవడమేనా..?అతన్ని బాడీ ని సందర్శించినట్టుగా కూడా లేదు. ధైర్యం గా ఎదుర్కుంటానని ..ఎవరూ సానుభూతి కూడా చూపొద్దన్నారు.మరి ఎదుర్కొనక తప్పదు కదా..!లోపలున్నా లేకపోయినా సొల్లు సానుభూతులు చూపించడం లో మన జనాలు దిట్ట.ఇక సినిమా ఫీల్డు ప్రేమల గూర్చి చెప్పేదేముంది.కనకనే ఆ మాట అన్నట్టుంది.తనకి కేన్సర్ అని చెప్పుకోకుండా ఉంటేనే అతన్ని ధైర్యవంతుడనాలి.పోయిన తరవాత...ఆహా ..ఫలానా కారణం చేత పరమపదించారా ..అని జనాలు అనుకుంటే అదీ ఆయన ధైర్యన్ని తెలిపేది.రానున్న మనం సినిమా మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాలి.click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి