Pages

17, సెప్టెంబర్ 2014, బుధవారం

కూడలి అగ్రిగేటర్ ఎందుకని చాలా స్లో అయింది..?



ఎక్కువ భారం పడటం మూలంగానా..అంటే ఎక్కువ సంఖ్యలో బ్లాగులో ఉంటం మూలానా స్లో అయిందా..నాకు వీటి మీద పెద్దగా అవగాహన లేదు..మాలిక,బ్లాగిల్లు,పూదండ,బ్లాగ్స్ వేదిక లాంటి వాటిల్లో వెంటనే పోస్ట్ పెట్టగానే ఆ అగ్రిగేటర్లలో వచ్చేస్తున్నది.కూడలి లో ఒక్కోసారి గంట కి పైనా అయినప్పటికి కూడా పోస్ట్ కనబడటం లేదు.ఏమిటో జరిగిన తేడా..!










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి