Pages

11, ఆగస్టు 2013, ఆదివారం

ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో అమెరికన్ ఆడ సైనికులు గుడ్డలూడదీసి ఆ దేశ సైనికుల్ని ఎలా ఆడుకున్నారో వీళ్ళకి తెలియదనుకుంటా.

ఈ రోజు పేపర్లో చూశాను...ఒక రాబోయే సినిమా పేరు " ఆడు మగాడ్ర బుజ్జీ" అట.ఎంత లావు మగతనముందో ఆ అయ్యగారికి..! ఈ రోజుల్లో మగాళ్ళూ చేసేవన్నీ ఆడాళ్ళు చేస్తున్నారు..ఈ సినిమా పేరు పెట్టినాళ్ళకి తెలీదేమో..!కాస్త జనరల్ నాలెడ్జ్ పెంచుకో..అని చెప్పక తప్పడం లేదు ఆ మగానుభావులకి..!
ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో అమెరికన్ ఆడ  సైనికులు గుడ్డలూడదీసి ఆ దేశ సైనికుల్ని ఎలా ఆడుకున్నారో వీళ్ళకి తెలియదనుకుంటా..!ఈ సినిమా ట్రూప్ ఒక్కసారి వాళ్ళదగ్గరికి వెళ్ళొస్తే తెలుస్తుంది ...అది ఆడదిరా బుజ్జీ అని పెడతారేమో టైటిల్ అప్పుడు.అంతదాక ఎందుకు ఇండియాలో అంతకన్నా వీర వనితలు ఉన్నారు..వీళ్ళకి సరైన వాళ్ళు తగలలేదేమో..! CLICK HERE FOR MORE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి