Pages

20, అక్టోబర్ 2013, ఆదివారం

ఆ రోజుల్లో శ్రీదేవి ఎంత క్యూట్ గా వుందో..!

ఇవాళ సాక్షి ఆదివారం అనుబంధం సంచికలో వచ్చిన ఫోటో వ్యాసం ఒకటి అలనాటి జ్ఞాపకాలలోకి తీసుకెళ్ళింది.నటి జమున తను హీరోయిన్ గా ఉన్నరోజుల్లో ఎంత అందంగా ఉండేదో చెప్పలేము.ఆమె కళ్ళు చాలా అందంగా ఉండేవి. ఆకాలం లో ఆమె తన ఇంట్లో నిర్వహించిన బొమ్మలకొలువు కి సంబందించిన ఫోటో ఈ రోజు చూసి బాగా అనిపించింది.దాంట్లో భానుమతి,శ్రీదేవి (చిన్నగా ఉన్నరోజుల్లో) బాగున్నారు.ఇంకా ఎవరెవరో అతిథులు కూడా వున్నారు.  See,How photos get us back and tell us some untold stories..!

కాని చికాకు కలిగించే విషయం ఏమిటంటే వయసు పెరగడం చాల సహజమని ,దానితో పాటు అప్పటి గ్లామర్ కూడా తగ్గడం మానవమాతృలకు ఇంకా సహజమని భావించకుండా ఓవర్ మేకప్ లతోనూ,బోటిక్ ఇంజెక్షన్ లతోను లైం లైట్  లో ఉండాలని అర్రులు చాచడం చూస్తుంటే ..చ..అనిపిస్తుంది.ఇది కొంత మంది నటులకి కూడా వర్తిస్తుంది. Click here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి