అత్తారింటికి దారేది సినిమాలో హీరో ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఒక చక్కని సంప్రదాయ కీర్తన back ground ని వినిపించినప్పుడు ఆహా ఎంత చాక్కగా వుంది...అని సినిమా వారి టేస్ట్ కి హేట్స్ ఆఫ్ అనిపించింది.ఆ పాట (దేవ దేవం భజే..) కోసం గూగుల్ లో వెదికినప్పుడు ఆ పాట ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు పాడిన అన్నమయ్య కీర్తన గా తెలుసుకొని ఆనందించాను.విచిత్ర మేమిటంటే అప్పటికే ఆ ట్యూబ్ ని నాలాగే సందర్శించిన వాళ్ళు చాలామంది అక్కడ కామెంట్ చేశారు.ఒక హీరోకి,దర్శకునికి,నిర్మాతకి మంచి టేస్ట్ ఉంటే ఈలా మేల్లు జరుగుతుంది మాలాంటి వాళ్ళకి..Click here
Pages
18, అక్టోబర్ 2013, శుక్రవారం
దర్శకుడు త్రివిక్రం ని ఆ విషయం లో అభినందించవలసిందే
అత్తారింటికి దారేది సినిమాలో హీరో ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఒక చక్కని సంప్రదాయ కీర్తన back ground ని వినిపించినప్పుడు ఆహా ఎంత చాక్కగా వుంది...అని సినిమా వారి టేస్ట్ కి హేట్స్ ఆఫ్ అనిపించింది.ఆ పాట (దేవ దేవం భజే..) కోసం గూగుల్ లో వెదికినప్పుడు ఆ పాట ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు పాడిన అన్నమయ్య కీర్తన గా తెలుసుకొని ఆనందించాను.విచిత్ర మేమిటంటే అప్పటికే ఆ ట్యూబ్ ని నాలాగే సందర్శించిన వాళ్ళు చాలామంది అక్కడ కామెంట్ చేశారు.ఒక హీరోకి,దర్శకునికి,నిర్మాతకి మంచి టేస్ట్ ఉంటే ఈలా మేల్లు జరుగుతుంది మాలాంటి వాళ్ళకి..Click here
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి