Pages

16, అక్టోబర్ 2013, బుధవారం

దేవర గట్టు పండుగ లో హింసని మాత్రమే ఎందుకు చూడాలి..!



మనిషి స్వభావం లోనే ఎంత వద్దనుకున్న హింస ఉన్నది.ఒకటి లేకుండా ఇంకొకటి ఎప్పుడూ ఉండదు.అది అనేక రూపాల్లో బయటకి వ్యక్తం అవుతుంది.  ఇచ్చిన వీడియోలో చూడండి...స్పెయిన్ దేశం లో హింసాత్మకమైన ఆ బుల్ ఫైట్ ని. అదేమీ వెనుకబడిన దేశం కాదు.మన కంటే అహింసాత్మక ప్రచారాలు బాగా చేయగలదు.దాన్ని BAN చేయమని
ఏ సంఘాలు అనవు ...అన్నా వాళ్ళు లెక్క చేయరు.మనిషి ...జాతి ..ఏదైనా గాని ఏది బలమైనదో..సాహసవంతమైనదో... తెగించగలదో అదే ..లేదా వారే ఈ భూమి మీద విజేతలుగా వుంటారు.చేతకాని వారు ..శాంతి వచనాలు చెప్పుకుంటూ అలా తరతరాలుగా ప్రతి మతానికి..జాతికి బానిసలుగా బ్రతకవలసిందే.రజో గుణం అంటే అర్ధం తెలియనివాడు  అత్యున్నతమైన సత్వ గుణం పొందలేడు.click here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి