ప్రతిదాన్ని ఎకసెక్కెం చెయ్యడం..ఎదుటివాడు ఏమి అనకుండా గమ్మున ఉన్నా..వాడిని ఇండైరెక్ట్ డైలాగులతో దెప్పి పొడుస్తూ ఆనందించడం ఈ గుణాలు ఉన్నవారు ఎందుకనో మనకి చాలాచోట్ల తారసపడుతుంటారు.చదువుకున్నవాళ్ళు ..కూడా ఉంటారు దీనిలో.రైళ్ళలో..బస్సులో..ఇంకా ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ తరహాగాళ్ళు కనిపిస్తుంటారు.హోటళ్ళ లో..బార్ల లో కూడా కనిపిస్తుంటారు.ముఖ్యంగా ఇవతల వాడు ఒకడే ఉండి అవతల ఇద్దరో ముగ్గురో ఉంటారనుకోండి..ఇక వీరి చెలాయింపుకి అదుపు ఉండదు.మళ్ళీ మర్యాద ఇస్తున్నట్లు నటిస్తూనే ..ఎకసెక్కెపు డైలాగులు పేలుతుంటారు.దీనికంటే ధైర్యంగా దందాగిరి చేసే వాళ్ళు నయం అనిపిస్తుంది.వాడు ఏమి బయటికి అనాలో అనేస్తాడు..వీళ్ళది మాత్రం గడ్డి వాము దగ్గర కుక్క బాపతు ..ప్రత్యేకించి ఒకటి రెండు జిల్లాల ప్రజల్లోఅందరిలో కాదుగాని చాలామందిలో ఈ నైజం బాగా కనబడుతుంది ఎందుకో మరి.
Pages
21, ఆగస్టు 2014, గురువారం
ఒకటి రెండు జిల్లాల ప్రజల్లో ఈ నైజం బాగా కనబడుతుంది ఎందుకో మరి.
ప్రతిదాన్ని ఎకసెక్కెం చెయ్యడం..ఎదుటివాడు ఏమి అనకుండా గమ్మున ఉన్నా..వాడిని ఇండైరెక్ట్ డైలాగులతో దెప్పి పొడుస్తూ ఆనందించడం ఈ గుణాలు ఉన్నవారు ఎందుకనో మనకి చాలాచోట్ల తారసపడుతుంటారు.చదువుకున్నవాళ్ళు ..కూడా ఉంటారు దీనిలో.రైళ్ళలో..బస్సులో..ఇంకా ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ తరహాగాళ్ళు కనిపిస్తుంటారు.హోటళ్ళ లో..బార్ల లో కూడా కనిపిస్తుంటారు.ముఖ్యంగా ఇవతల వాడు ఒకడే ఉండి అవతల ఇద్దరో ముగ్గురో ఉంటారనుకోండి..ఇక వీరి చెలాయింపుకి అదుపు ఉండదు.మళ్ళీ మర్యాద ఇస్తున్నట్లు నటిస్తూనే ..ఎకసెక్కెపు డైలాగులు పేలుతుంటారు.దీనికంటే ధైర్యంగా దందాగిరి చేసే వాళ్ళు నయం అనిపిస్తుంది.వాడు ఏమి బయటికి అనాలో అనేస్తాడు..వీళ్ళది మాత్రం గడ్డి వాము దగ్గర కుక్క బాపతు ..ప్రత్యేకించి ఒకటి రెండు జిల్లాల ప్రజల్లోఅందరిలో కాదుగాని చాలామందిలో ఈ నైజం బాగా కనబడుతుంది ఎందుకో మరి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి