Pages

18, ఆగస్టు 2013, ఆదివారం

అందాలనటి శ్రీదేవి అప్పుడు-ఇప్పుడు..!


అందాలనటి శ్రీదేవి అప్పుడు-ఇప్పుడు..!(Childhood to right now)

చిన్నతనం నుంచే సినిమా ల్లో నటించడం మొదలు బెట్టిన శ్రీదేవి పెద్ద ఎదిగిన తరవాత కూడా బాగా సక్సెస్ అయింది.దక్షిణాది లో ను,ఉత్తరాది లో ను ఒక సమయంలో యమ బిజీ గా రాణించింది.మొత్తానికి ఇప్పుడు ఈ ఏడాదికి 50 వ సంవత్సరం లోకి అడుగు పెట్టింది.ఎంత వారికైనా,ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వయసు ప్రభావం పడకుండా ఎలా వుంటుంది..?ఈ మధ్య కొద్దిగా మొఖం..లోనూ...ఫిగరు లోను పీక్కుపోయిన జాడలు బాగా కనపడుతున్నాయి.కాని దాన్ని అంగీకరించకుండ సీ థ్రూ  డ్రెస్ లు వేసుకోవడం కొంత అదోలా అనిపించకమానదు.Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి