Pages

21, ఆగస్టు 2013, బుధవారం

భాయ్ చిత్రం స్పెషాలిటి....!



అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ రంగం లోకి దిగుతూ తొలిగా ఈ సినిమానే రిలీజ్ చేయబోతోంది.ఈ స్టూడియోని 1955 లో నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు కేవలం చిత్ర నిర్మాణం కోసం ప్రారంభించారు.అయితే అంచెలంచెలుగా ఇంకా కొన్ని రంగాల్లోకి విస్తరించారు.1975 నుండి సినిమా షూటింగ్ లకి ఫ్లోర్ లని అద్దెకివ్వడం ప్రారంభించారు.ఇటీవల సినిమా ,టీవి రంగాలకి సంబందించిన post production ఫెసిలిటీస్ కల్పించారు.ఇప్పుడు నాగార్జున నటించిన భాయ్ చిత్రం ద్వారా పంపిణీ రంగంలోకి దిగుతున్నారు.దీనికి సంబందించిన పూజాకార్యక్రమాలు 22 న జరగబోతున్నాయి. Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి