Pages

22, ఆగస్టు 2013, గురువారం

శ్రేయ కి ఇంకా సినిమాలు అవసరమా..?



ఎన్ని రకాలుగా చూపించినా జనాలు చూడలేని దశకి వచ్చేసింది నటి శ్రేయ.అది ఆమె ఎప్పుడు గ్రహిస్తుందో..!కొన్ని ఏళ్ళు బాగానే ఓ ఊపు వూపింది.సొమ్ము చేసుకొంది.అందాలు వెలిసిపోయినా ఇంకా ఏదో చూపి హిట్ కొట్టాలనే ఆమె ఇది చూస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్ధం కావడం లేదు.రోజు కో ఉత్తరాది భామ,కేరళ భామ తెలుగు జనాలని ఊపిరాడకుండా కమ్ముకొస్తున్నారు.ఇక ఈ సందట్లో శ్రేయ వి ఏమి ఆనతాయి అందాలు..!

ఆమె ఫేసు లో ఇదివరకటి గ్లామర్ పోయి అదేదో కళ వచ్చింది.మిగతా అందాలు అంతే..కనక వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది.Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి