ఈ రోజు పారిస్ లో జరిగిన ఫేషన్ షో లో ఇద్దరు ఫెమినిష్టులు టాప్లెస్ గా వేదిక మీదకి దూసుకొచ్చి తమ నిరసనని తెలిపారు.వీళ్ళు ఉక్రేనియన్ దేశానికి చెందిన వాళ్ళు..!అప్పుడు వేదిక మీద నున్న హోలి మే సాకెర్ అనే మోడల్ యొక్క స్కర్ట్ ని పై కెత్తడానికి వాళ్ళు ప్రయత్నించడంతో ఆమె ఒక పంచ్ నిచ్చింది..!Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి