Pages

5, సెప్టెంబర్ 2013, గురువారం

రాంగోపాల్ వర్మ అతి తెలివితేటలు..!



చదువుకోక ముందు కాకరకాయ అనేవాడు..చదువుకున్నాక కీకరకాయ అన్నాడట అలా వుంది రాంగోపాల్ వర్మ తెలివి.ఏదీ కొత్త ఆలోచన తట్టకపోతే ఏదో తలతిక్క కాంట్రవర్సీ సృష్టించి సినిమాలకి పబ్లిసిటీ తెచ్చుకునే వర్మ టీచర్స్ డే సంధర్భంగా ఒక తలతిక్క కామెంటు వదిలాడు.అదేమిటంటే సక్సెస్ ఫుల్ డాక్టర్స్..ఇంజనీర్లు ఉన్నట్టుగా సక్సెస్ ఫుల్ టీచర్స్ ఉండరట. నాకు తెలిసీ ప్రపంచం లోని ప్రతి ఉద్యమం వెనుక ఉపాధ్యాయుల పాత్ర మేధోజీవులుగా తప్పక వుంటుంది.అనేక వృత్తులలో వున్నవారు తమకి ఇన్స్పిరేషన్ తమ టీచర్స్ అని వెల్లడించిన సంఘటనలు వున్నాయి.సక్సెస్ అంటే కేవలం డబ్బుకి సంబందించినది అనుకుంటే ప్రస్తుతం అప్పుల్లో ఉన్న రాం అన్సక్సెస్ ఫుల్ అనేగా అర్ధం..!  Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి