Pages

11, అక్టోబర్ 2014, శనివారం

Bang Bang సినిమా పై నా రివ్యూ...



హృతిక్ రోషన్,కత్రినా కైఫ్ కదా చూద్దాం ..అన్నట్లు వెళ్ళాను.సెంటిమెంటు తో పాటు యాక్షన్ ని రంగరించి తీశారు.పాటలు ఒక మాదిరిగా ఉన్నాయి.కోహినూర్ వజ్రం బ్యాక్ గ్రౌండ్ ..తో తీశారు.స్పై థ్రిల్లర్ కాబట్టి కొంత అతి కూడా ఉన్నది. కత్రీనా అందాల్ని ఆరబోసింది.చివరలో సినిమా అయిపోయినట్లుగా రెండు సార్లు అనిపిస్తుంది.కాని కాదు.అలా కంటిన్యూ అవుతుంది.సినిమాటోగ్రఫీ బావుంది.ఒక సారి చూడవచ్చు..కొద్దిగా ఓపిక ఉంటే.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి