Pages

20, జులై 2014, ఆదివారం

ఐస్ క్రీం సినిమా పై నా రివ్యూ...



ఆ మధ్య చదివాను.ఏదో వెబ్ సైట్ లో ఈ సినిమా కి సున్న రేటింగ్ ఇచ్చారట.సినిమా ని ఈ రోజు చూశాక చెబుతున్నా ..అసలు ఆ రివ్యూ చేసిన వారు ఎవరు..? నిజాని కి ఈ సినిమా కి మైనస్ సున్న రేటింగ్ ఇవ్వాలి.రాం గోపాల్ వర్మ కి పిచ్చి ఎక్కి అయినా ఉండాలి లేదా జనాల్ని పిచ్చి ఎక్కిస్తే ఇంత ఇస్తానని ఎవరైనా చెప్పి అయినా ఉండాలి.అంత కంటే ఏమీ లేదు రాయడానికి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి