Pages

19, జులై 2014, శనివారం

గేదే ని రేప్ చేసిన వాడికి ఆ శిక్ష విధిస్తేనే మంచిదేమో..!



ఈ రోజు ఈనాడు లో చూశాను.పోయినేడాది గేదే మర్మాంగం లో శిశ్నం పెట్టి రతి చేసిన వాడికి అదే నీలం అచ్చయ్య (కరీం నగర్ జిల్లా లోని తిమ్మాపూర్ మండలం లో ఓ గ్రామం వాసి) కి శిక్ష విధించినట్లుగా చదివినతరువాత చీ అనిపించింది.చివరకి ఏది లేకపోతే గోడకి రంద్రం చేసి దాంట్లో పెట్టి చేసుకొని ఆనందించే వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా.ముఖ్యంగా నెట్ అందుబాటు లోకి వచ్చాక ఇలాంటి అసాధారణ సన్నివేశాలు బ్లూ ఫిలింస్ రూపం లో చూసి ఆగలేక ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. గేదే ఏమిటి ..పంది ఏమిటి ..ఎక్కడ సందు కనపడితే అక్కడ తోద్దాం అనుకొనే ఈ చెత్తగాళ్ళకి నేనిచ్చే సలహా ఏమిటంటే మనిషి కి భగవంతుడు స్వైరకల్పన అనే భావాన్ని మనసుకు ఇచ్చాడు.అలా మీ ఇష్టం వచ్చిన ఏంఘిల్ ని..ఇష్టం వచ్చిన దానితో ఊహించుకుంటూ హస్త ప్రయోగం కొట్టుకొని ఏడవండి.దానివల్ల ఏమన్నా నష్టం వస్తే మీకే వస్తుంది తప్ప ఇతరులని బాధపెట్టిన వారు అవ్వరు.చిన్న పిల్లల మీద అత్యాచారం చేసే వెధవలకి కూడా ఇదే నా సలహా.లేకపోతే అలాంటి జంతువుల తోనే వీళ్ళకి ఏనల్ సెక్స్ జరిపిస్తే ఈ వెధవలకి సరిగ్గా రోగం కుదురుతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి