Pages

22, జులై 2014, మంగళవారం

మార్గదర్శులు గా తెలుగు వాళ్ళు ఎవరూ పనికిరారా...?



కొన్నాళ్ళబట్టి కొన్ని చానెళ్ళలో చూస్తున్నాను.మనకి మార్గదర్శు లు అంటూ అప్పుడప్పుడూ కొందరి జీవిత గాధల్ని చూపిస్తున్నారు.వాళ్ళతా బతికివున్నవాళ్ళే సుమా.నూటికి తొంభై శాతం మంది వాళ్ళలో ఏ బీహార్ కో,యు.పి.కో,ఇంకా ఏ ఉత్తరాది రాష్ట్రానికో చెందినవారే.తెలుగు వాళ్ళలో ఎవరి నైనా అరుదుగా చూపించినా ఎందుకో వాళ్ళు ఒకటి లేదా రెండు కులాలకి చెందిన వారు ఉంటారు అదేమిటో.తెలుగు తేజం..తెలుగు అదీ ఇదీ అని చెప్పే వీరికీ తెలుగు లో ఆ మాత్రం ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగే గొప్పవాళ్ళు ఎవరూ కనిపించరా.! కనిపించినా ఎవరికీ ఎక్కువ ఫోకస్ ఇవ్వ కూడదనా..?       

1 కామెంట్‌:

  1. టీ-స్పిరిట్ అనే కార్యక్రమం చూడండి. సమాజానికి మంచి చేస్తున్న తెలంగాణా వారి గురించి చూపిస్తారు. ఇందులో అత్యధికులు తెలుగు వారే.

    రిప్లయితొలగించండి