Pages

26, జులై 2013, శుక్రవారం

ఉత్తర ప్రదేశ్ లో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ని మన వాళ్ళు విన్నారా..?

ఉత్తర ప్రదేశ్ లో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ని మన వాళ్ళు విన్నారా..? పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించే భాద్యతలని టీచర్ల మీద పెట్టకూడదని ,దానివల్ల బోధన లో దాని ప్రభావం పడుతుందని..అయినా టీచర్లు వున్నది చదువు చెప్పటానికే తప్ప వంట కార్యక్రమాలకి కాదని సెలవిచ్చిన విషయం నూటికి నూరు పాళ్ళు కరెక్ట్.

ఆ బాధ్యతలని N.G.O. లకి అప్పగించాలి.అప్పుడే సరైన న్యాయం పిల్లలకి జరుగుతుంది.బీహర్ వుదంతం మన రాష్ట్రంలో రిపీట్   కాకుండా చూడాలి. చేతులు కాలినతరవాత ఆకులు పట్టుకోకుండా చర్యలు తీసుకోవాలి.
   Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి