Pages

23, జులై 2013, మంగళవారం

కొన్ని బ్లాగులని చూస్తుంటాను.వాటి మీద ఏ అగ్రిగేటర్ లొగో ని వాళ్ళు అతికించరు లేదా లంకె వేయరు.ఎందుకనో నాకు అర్ధం కాదు..

కొన్ని బ్లాగులని చూస్తుంటాను.వాటి మీద ఏ అగ్రిగేటర్ లొగో ని వాళ్ళు అతికించరు లేదా లంకె వేయరు.ఎందుకనో నాకు అర్ధం కాదు..ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళు మనకి చదువరులని ఇస్తున్నారు. ఎంతో మేలు ని బ్లాగరులకి అగ్రిగేటర్ లు చేస్తున్నాయి..పోనీ ఆ లోగోలని బ్లాగుల పైన లంకె వేసినంత మాత్రాన మనకేమైనా నష్టమా..ఏమీలేదుకదా..!

మళ్ళీ ఆ బ్లాగ్మితృలు చాలా మేధావితనం తో కూడిన రచనలు చేస్తుంటారు.ఆచరణలో చూపని గొప్ప మాటలు వ్యర్ధం ..! చిన్న విషయాలుగా అనిపించినా attitude ని తెలియజేసే అంశం ఇది..! 
Click here for more 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి