Pages

17, జులై 2013, బుధవారం

మీరు వాడుతున్న మందులు అసలైనవా..లేదా డూప్లికేట్ వా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు

మీరు వాడుతున్న మందులు అసలైనవా..లేదా డూప్లికేట్ వా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.మనం ఎంతో డబ్బులు పెట్టి మెడికల్ షాప్ లలో మందులు ..మాత్రలు రోగాలు తగ్గడానికి కొంటుంటాము.ఒక్కోసారి అనుమానం వస్తుంది..అవి సరైనవేనా అని..! కాని ఎవరిని అడుగుతాం..? ఇప్పుడు దానికి సంబందించిన వివరాలు..మందుల batch వివరాలు అన్నీ మనం తెలుసుకోవచ్చు.

www.verifymymedicine.com  అనే సైట్ కి వెళ్ళి మందులు (drugs) యొక్క authentication code ని ఇంకా  అడిగిన వివరాలని ఫీడ్ చేసి  మీరు ఆ medicines  గురించి పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు.లేకపోతే ఆ కోడ్ ని 9901099010 అనే మొబైల్ కి sms చేసినా మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. 

                         Click here for more topics

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి