ఇది ఒక అడ్వెంచర్ సినిమా.గతం లో ఆరు వచ్చాయి ఈ సిక్వెల్ లో భాగంగా,అయితే ఇప్పటి ఈ భాగం మాత్రం విపరీతంగా వసూళ్ళు చేసినట్టు భోగట్ట.ముఖ్యంగా చైనా లో కూడా రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు చేసింది. ఒక వారం లో $ 1.98 బిలియన్లు వసూలు చేసిందిట అక్కడ. పాల్ వాకర్,వాన్ డీజెల్,రాక్ ఇట్లాంటి వారు చేసే సాహస విన్యాసాలు ఆకట్టుకుంటాయి.కాకసస్ పర్వతాల దగ్గర జరిగే పోరాట సన్నివేశాలు బాగా తీశారు.అబుధాబి కి కూడా మళ్ళీ రంగం మారుతుంది.కధలో మళ్ళీ కొన్ని ఉపకధలు ఉంటాయి.ఎంతైనా సీక్వెల్స్ మీద సీక్వెల్స్ గదా. చివరిలో కూడా కొద్దిగా ఇండియా టైపు సెంట్మెంట్ సన్నివేశాలు ఉంటాయి.ఖాళి దొరికితే ఓ సారి చూసి రావచ్చు.
Pages
15, ఏప్రిల్ 2015, బుధవారం
" ఫాస్ట్ & ఫ్యూరియస్ 7" సినిమా రివ్యూ..!
ఇది ఒక అడ్వెంచర్ సినిమా.గతం లో ఆరు వచ్చాయి ఈ సిక్వెల్ లో భాగంగా,అయితే ఇప్పటి ఈ భాగం మాత్రం విపరీతంగా వసూళ్ళు చేసినట్టు భోగట్ట.ముఖ్యంగా చైనా లో కూడా రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు చేసింది. ఒక వారం లో $ 1.98 బిలియన్లు వసూలు చేసిందిట అక్కడ. పాల్ వాకర్,వాన్ డీజెల్,రాక్ ఇట్లాంటి వారు చేసే సాహస విన్యాసాలు ఆకట్టుకుంటాయి.కాకసస్ పర్వతాల దగ్గర జరిగే పోరాట సన్నివేశాలు బాగా తీశారు.అబుధాబి కి కూడా మళ్ళీ రంగం మారుతుంది.కధలో మళ్ళీ కొన్ని ఉపకధలు ఉంటాయి.ఎంతైనా సీక్వెల్స్ మీద సీక్వెల్స్ గదా. చివరిలో కూడా కొద్దిగా ఇండియా టైపు సెంట్మెంట్ సన్నివేశాలు ఉంటాయి.ఖాళి దొరికితే ఓ సారి చూసి రావచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి