Pages

1, నవంబర్ 2014, శనివారం

"కార్తికేయ" సినిమా పై నా రివ్యూ..!


తెలుగు,తమిళ్ భాషల్లో రెండు వెర్షన్లు తీశారేమో రెండు వాసనలు సినిమాలో ఉన్నాయి.అయితే లోకేషన్లు కొత్తవి కావడం వల్ల చూడటానికి బావున్నాయి.నిఖిల్ గాని స్వాతి గాని తమ పాత్రలకి న్యాయం చేశారు.సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగే సినిమా కధనం ఆసక్తిదాయకంగా ఉంది.ఎక్కడా బోరు కొట్టదు.అటు మరీ మూఢనమ్మకాల్ని గాని,ఇటు సైన్స్ ని గాని బ్లంట్ గా సమర్దించకుండా మధ్యే మార్గం లో కధ నడిచింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగానే ఉంది.అర్చకత్వం,యజ్ఞయాగాదులు చేసే వారి ఆధ్యాత్మిక మార్గం వేరు.తంత్ర శాస్త్రం పై పట్టు కలిగిన యోగులు,మహాపురుషులు వేరు.ఈ రెంటి మధ్యనున్న తేడా ఏమిటో మన దర్శకులు ఎప్పుడు తెలుసుకుంటారో..!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి