Pages

27, ఆగస్టు 2013, మంగళవారం

అమెరికాలో రాగసుధ (పాడుతాతీయగా) మీద నా రివ్యూ..!



నిన్న రాత్రి ఎపిసోడ్ చూశాను.పాత మెలోడీ లని సెలెక్ట్  చేసుకొని పాడటం బాగుంది.మొదట్లో కంటే ఇప్పుడు బాగానే పాడుతున్నట్లు తోచింది.సఖియా  వివరించవే.. పాట బాగా పాడారు.మల్లెతీగ ..పాట ఎవర్ గ్రీన్ పాట.మరీ వరస్ట్ గా లేదీసారి...సంతోషం. కొంతమంది గొప్ప మాటల రచయితలుగా పేరుతెచ్చుకున్నా..బయట మాట్లాడ్డం ..అదీ సంస్కారయుతం గా ..మాట్లాడ్డం రాని వాళ్ళని చూస్తే తెలుగు భాషామతల్లి అంటూ కబుర్లు చెప్పే కుసంస్కారుల ను చూసినట్టుగా వుంటుంది.పరుచూరి ఇలాంటి కార్యక్రమాలకి జడ్జి గా రావడం ..అసందర్భపు మాటలన్నీ మనం వినాల్సి రావడం వీక్షకుల కర్మ.    Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి