Pages

27, ఆగస్టు 2013, మంగళవారం

వ్యభిచారులకి ప్రత్యేకంగా "సెక్స్ బాక్స్" లు ఏర్పాటు చేస్తున్న స్విస్ దేశం..!



జ్యూరిచ్ నగరం లోని పశ్చిమ ప్రాంతం లో సెక్స్ బాక్స్ లు ఏర్పాటు చేస్తున్నారు.అంటే ఎవరైనా హాయిగా ఇక్కడ కారులో వ్యభిచారం చేసుకోవచ్చు.ఈ సెక్స్ బాక్స్ కి గాను తగు అద్దె చెల్లించి లోపల కూడా తమ పని కానిచ్చుకోవచ్చు.ఇదొక స్పెషల్ జోన్ అన్నమాట.ఇక్కడ కావలసిన సరుకు కూడా దొరుకుతుంది..దానికేమి ఇబ్బంది లేదు.సెక్స్ వర్కర్లు ఇక్కడ తమ కష్టమర్ల కోసం ఎదురుచూస్తుంటారు.బేరం కుదుర్చుకోవడమే తరువాయి రంగం లోకి దిగవచ్చు! రోమా జిప్సీలు..తూర్పు యూరపు దేశాలకి చెందిన వాళ్ళు ఈ స్థలాన్ని వారి విటులని లేదా విటురాళ్ళని వెతుక్కోవడానికి ఉపయోగపడుతోందిట.   Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి