Pages

27, ఆగస్టు 2013, మంగళవారం

మొత్తానికి ఇద్దరు కలిసి ఒక్కదానితోనే సెటిలయిపోయారు.

(sylvaster mwenda in photo)

కెన్యా దేశం లో మొంబసా అనే ఊరిలో ఓ ఇద్దరు పిల్లల తల్లి వుంది.భర్త నించి దూరమైనాక ఆ ఊళ్ళోనే ఏక కాలంలో ఇద్దరితో అఫైర్స్ నడిపింది.పెళ్ళి చేసుకోవడంలో ఇద్దరు మగాళ్ళకి పోటి వచ్చి..మళ్ళీ ఓ అంగీకారం కి వచ్చారట.అది ఆ వనితామణికి కూడా బాగా నచ్చిందట.అదేమిటంటే ఏక కాలంలో ఇద్దరిని పెళ్ళి చేసుకుని సెటిలవ్వడానికి నిర్ణయించుకుంది. కాబోఏ భర్తలు సిల్వస్టర్ మెవెండ,ఎలిజా కిమాని ఇద్దరూ ముందు ముందు గొడవలు రాకుండా కొన్ని ఒప్పందాలు చేసుకొంటున్నట్లు బి.బి.సి.వారికి తెలిపారు.ఇదెదో భారతం లో కధలా లేదూ..! Click here for more   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి