ఒకప్పుడు దేశాన్ని గడ గడ లాడించిన చందనప దొంగ వీరప్పన్ మీద గతం లో కొన్ని సినిమాలు వచ్చాయి.ఈసారి AMR Ramesh కధ,సినిమా ప్లే,దర్షకత్వం చేపట్టిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు లోకి డబ్ అయింది. ఇది కన్నడం లో అట్టహాస అనే పేరుతో తీయబడింది.వనయుద్ధం పేరుతో తమిళ్ లోను డబ్ చేశారు.1952 లో అతను పుట్టినప్పటినుంచి 2004 లో వీరప్పన్ చంపబడేంత వరకు ముఖ్య సన్నివేశాలు అన్నిటిని కూర్చి తీశారు.పాటలు లేవు కాబట్టి కధ హాయిగా వెళ్ళిపోతుంది.ఫోటోగ్రఫీ బాగుంది.హీరో గా చేసిన కిషోర్ పెద్ద అస్సెట్ అనాలి.రియల్ వీరప్పన్ మాదిరిగానే బాడి లాంగ్వేజ్ ఉన్నది.అర్జున్ నీట్ గా చేశాడు.రొడ్డకొట్టుడు సినిమాలకి కొద్దిగ భిన్నంగా ఉన్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు కనక చిత్రం బాగానే ఆడవచ్చు. Click here
Pages
5, అక్టోబర్ 2013, శనివారం
వీరప్పన్ సినిమా పై నా రివ్యూ...!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి