Pages

20, నవంబర్ 2013, బుధవారం

ఎందుకో గాని ఈమె కి వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదట




శోభన సోయగమే వేరు...కాదనగలరా?

నృత్యం లో గాని,నటన లో గాని,అందం లో గాని శోభన తీరే వేరు.చూడగానే జివ్వున లాగేసే కళ్ళు,చక్కని మేని వొంపులు ఎవరిని మాత్రం ఆకట్టుకోవు...?ఏప్రిల్ 1 విడుదల ,అభినందన వంటి ఎన్నో చిత్రాల లో ఆమె ని చూసిన వారు ఇప్పటికైనా మరిచిపోగలరా..! ట్రావెంకూర్ సిస్టర్స్ కి మేన కోడలిగా ప్రసిద్ది చెందినా ఆ తరువాత తనదైన నటన తో,నాట్య ప్రదర్శనలతో తెలుగు,తమిళ,మళయాళ సినీ  రంగాల లో తన ముద్రవేసుకున్నదీమె.

ఎందుకో గాని ఈమె కి వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదట.అందుకనే ఒకమ్మాయిని దత్తత తీసుకున్నది.అనంతనారాయణి అనే పేరు పెట్టి పెంచుకుంటున్నది.పద్మశ్రీ లాంటి అవార్డులు ,గౌరవాలు పొందినది. ఇంకా తన జీవన యాత్ర ని విజయవంతంగా సాగిస్తూనే వున్నది.      Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి