Pages

5, జనవరి 2014, ఆదివారం

గోవా కేసినో ల్లోకి స్థానికులకి ప్రవేశం లేదట.



మార్చి నెల నుంచి గోవా లో నివసించే స్థానికులకి అక్కడ కేసినో ల్లోకి ప్రవేశించరాదంటూ ఒక చట్టాన్ని ఆ రాష్ట్రప్రభుత్వం తీసుకురాబోతున్నది.ప్రస్తుతం సముద్రం లో ఉండే yachts లలో 4 కేసినోలు నడుస్తుండగా ,ఫైవ్ స్టార్ హోటళ్ళలో 12 కేసినోలు నడుస్తున్నాయి.ఇకమీదట వీటిల్లోకి వెళ్ళాలంటే స్థానికులం కాదని ప్రూఫ్ చూపించవలసి ఉంటుంది.ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ వెల్లడించారు.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి