ఈ మధ్య కొన్ని చోట్ల ఓ చర్చ చూస్తున్నాను ఢిల్లీ లో క్రేజీవాల్ తరహాలో మన రాష్ట్రం లో జె.పి ఎందుకని జెండా ఎగురవేలేకపోయాడని..!ఎవరెన్ని చెప్పవచ్చినా గాని..దాంట్లో ముఖ్యమైన దేమిటంటే జె.పి పెద్దగా క్రెడిబిలిటి జనాల్లో సంపాదించలేకపోవడం ముఖ్యమైనది.ఆయన పైకి ఎదిగిన విధానం చూసినట్లయితే ప్రధానంగా ఓ ప్రముఖ వార్తాసంస్థ ఆయన వెనుక ఉన్నట్లు అర్ధమౌతుంది.చిన్నపిల్లాడైనా అది చెబుతాడు. ఆయన ప్రసంగం కూడా కొన్ని వివరాలని సేకరించి అప్పజెబుతున్నట్టుగా ఉంటుంది తప్ప శ్రోత ని రంజింపచేయదు.దానిలోనూ అహంకారపు నీడ తొంగిజూస్తూవుంటుంది.ఆ విషయం లో కొంతలో కొంత చంద్రబాబు నయమనిపిస్తుంది.Click here
Pages
6, జనవరి 2014, సోమవారం
ఆమ్మ్ ఆద్మి తరహా వేరు..ఇక్కడ జె.పి. తరహా వేరు..!
ఈ మధ్య కొన్ని చోట్ల ఓ చర్చ చూస్తున్నాను ఢిల్లీ లో క్రేజీవాల్ తరహాలో మన రాష్ట్రం లో జె.పి ఎందుకని జెండా ఎగురవేలేకపోయాడని..!ఎవరెన్ని చెప్పవచ్చినా గాని..దాంట్లో ముఖ్యమైన దేమిటంటే జె.పి పెద్దగా క్రెడిబిలిటి జనాల్లో సంపాదించలేకపోవడం ముఖ్యమైనది.ఆయన పైకి ఎదిగిన విధానం చూసినట్లయితే ప్రధానంగా ఓ ప్రముఖ వార్తాసంస్థ ఆయన వెనుక ఉన్నట్లు అర్ధమౌతుంది.చిన్నపిల్లాడైనా అది చెబుతాడు. ఆయన ప్రసంగం కూడా కొన్ని వివరాలని సేకరించి అప్పజెబుతున్నట్టుగా ఉంటుంది తప్ప శ్రోత ని రంజింపచేయదు.దానిలోనూ అహంకారపు నీడ తొంగిజూస్తూవుంటుంది.ఆ విషయం లో కొంతలో కొంత చంద్రబాబు నయమనిపిస్తుంది.Click here
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి