Pages

2, జులై 2014, బుధవారం

ఆటోనగర్ సూర్య సినిమా పై నా రివ్యూ



సినిమా ఒక మాదిరిగా ఉంది.ఆటోమొబైల్ రంగం లోని వర్కర్స్ ని బేస్ చేసుకొని తీయడం వెరైటీ గా ఉంది.కొన్ని చోట్ల నాగ చైతన్య నటన బాగానే ఉన్నా ...మొత్తం మీద ఆ పాత్ర లో చూపవలసినంత పరిణితి చూపలేకపోయాడనిపించింది.హింస కొంచెం ఓవర్ గానే ఉంది.పాటలు ఏవరేజ్ గా ఉన్నాయి.డైలగ్స్ కొన్ని సన్నివేశాల్లో బాగున్నాయి.హీరోయిన్ గా సమంత ఏమి నచ్చుతుందో జనాలకి గాని..నా మటుకు నాకైతే ఒక చప్పిడి ఫిగర్ అనిపిస్తుంది.ఏ భావమూ కలగదు.

 వీలైతే ఒక చూసారి చూడండి...లేదా పెద్దగా నష్టపోయేదేమీ లేదు...! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి