కర్నూలు లో ఏదో కొండారెడ్డి కోట ఉంది అని పేపర్ లోచదువు కునేవాళ్ళం.. తప్ప అక్కడ అంతకుముందు ఏమీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినట్లు లేదు.కె సి ఆర్ గోల్కొండ కోట ని స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకి ఎంచుకోగా..వెంటనే ఇక్కడ కొండారెడ్డి కోట గుర్తుకొచ్చింది.ఆ మధ్య అల్లూరి కి కూడా కాస్త ఘనంగా నే జయంతి వేడుకలు జరిపారు ఇదివరకటికన్నా. అది కూడా ఏదో తెలంగాణా సెలెబ్రెషన్ కి ప్రతిధ్వని గానే జరిగింది.పోనీలే..ఈ రకంగానైనా మర్చిపోయిన..కొన్ని తెలుగు వెలుగులు బయటికి వస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి