కడుపుకి అన్నం తింటున్నారా..? ఇంకేదైనా తింటున్నారా..?
అని అడగాలనిపిస్తోంది ఢిల్లీ లో ఇరు రాజకీయపార్టీలు చేసే వరద రాజకీయాలు చూస్తోంటే..!
ఓ ప్రక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు బిక్కు బిక్కు మంటుంటే ..శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళలా దాపురించారు అక్కడ..!
మొత్తం జాతీయ స్థాయిలోనే కాదు...అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ పరువు ని తీసి పారేశారు..!
అయ్యా..మీరెవరూ ఇక్కడికి విమానాలు పంపక పోయినా సాధ్యమైనంత సహాయం సైన్యం చేస్తూనే వుంటుంది.
వారు చేసే సహాయం..చూస్తుంటే..మన ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేస్తారా అనిపించక మానదు. ముసలి వాళ్ళకు ప్రేమతో నీళ్ళు త్రాగించడం దగ్గరనుంచి మిగతా అన్నీ కూడా ఎంతో ఓపికగా మిలిటరి దళాలు చేస్తున్నాయి.
రాజకీయ పార్టీలకి నిజంగా అంత అభిమానం వుంటే సహాయ కార్యక్రమాలలో మరణించిన సైనికుల కుటుంబాలకి మీ విరాళాలు ప్రకటించి..ఇచ్చి పోయిన తెలుగు జాతి పరువు ని కొంతైనా నిలపండి..!
CLICK HERE

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి