Pages

25, జూన్ 2013, మంగళవారం

పట్నాయక్ లంటే మన దగ్గర కరణాలకి దగ్గరగా వుండే ఒక కమ్మ్యూనిటిగా చెప్పవచ్చు.

భువనేశ్వర్ లోని ఒక దేవాలయం..!

ఈ మధ్య భువనేశ్వర్ లోని వుదయగిరి గుహలను సందర్శించడం జరిగింది.ఆ పరిసరాల్లోనే ఒక ఆలయం వుంటే  దీన్ని ఫోటో తీశాను.దక్షిణాది గోపురాలకి..వీటికి చాలా తేడా వుంది కదూ..! కాని దేని అందం దానిదే..!పూరి వైష్ణ క్షేత్రమైతే..భుబనేశ్వర్ శైవ క్షేత్రంగా చెప్పవచ్చు.ఈ వూళ్ళొని ఇంచుమించు అన్ని ఆలయాలు ఈశ్వర పరివారానికి చెందినవే..!

ఒడిషా రాజకీయ..సామాజిక జీవనం లో బ్రాహ్మణులు.. పట్నాయక్ లదే హవా ఎక్కువగ వుంటుంది.ఇంచు మించు ముఖ్య మంత్రులుగా పట్నాయక్ లుగాని..బ్రాహ్మణులు గాని వుంటారు.ప్రతి రాజకీయ పార్టీ కి ప్రధాన స్థానాల్లో వీరే వుంటారు. పట్నాయక్ లంటే మన దగ్గర కరణాలకి దగ్గరగా వుండే ఒక కమ్మ్యూనిటిగా చెప్పవచ్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి